(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 119

॥ శ్రీః ॥
6.119. అధ్యాయః 119
Mahabharata - Bhishma Parva - Chapter Topics
భీష్మనిపాతః ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-119-0x(4239)(44345)
ఏవం తే పాండవాః సర్వే పురస్కృత్య శిఖండినం ।
వివ్యధుః సమరే భీష్మం పరివార్య సమంతతః ॥ 6-119-1(44346)
శతఘ్నీభిః సుఘోరాభిః పరిఘైశ్చ పరశ్వథైః ।
ముద్గరైర్ముసలైః ప్రాసైః క్షేపణీయైశ్చ సర్వశః ॥ 6-119-2(44347)
శరైః కనకపుంఖైశ్చ శక్తితోమరకంపనైః ।
నారాచైర్వత్సదంతైశ్చ భుశుండీభిశ్చ సర్వశః ॥ 6-119-3(44348)
అతాడయన్రణే భీష్మం సహితాః సర్వసృంజయాః ।
స విశీర్ణతనుత్రామాః పీడితో బహుభిస్తదా ॥ 6-119-4(44349)
న వివ్యథే తదా భీష్మో భిద్యమానేషు మర్మసు ।
సందీప్తశరచాపాగ్నిరస్త్రప్రసృతమారుతః ॥ 6-119-5(44350)
నేమినిర్హ్రాదసంతాపో మహాస్త్రోదయపావకః ।
చిత్రచాపమహాజ్వాలో వీరక్షయమహేంధనః ॥ 6-119-6(44351)
యుగాంతాగనిసమప్రఖ్యః పరేషాం సమపద్యత ।
నివృత్య రథసంఘానామంతరేణ వినిఃసృతః॥ 6-119-7(44352)
దృశ్యతే స్మ నేరంద్రాణాం పునర్మధ్యగతశ్చరన్ ।
తతః పాంచాలరాజం చ ధృష్టకేతుమతీత్య చ ॥ 6-119-8(44353)
పాండవానీకినీమధ్యమాససాద విశాంపతే।
తతః సాత్యకిభీమౌ చ పాండవం చ ధనంజయం ॥ 6-119-9(44354)
ద్రుపదం చ విరాటం చ ధృష్టద్యుంనం చ పార్షతం ।
భీమఘోషైర్మహావేగైర్మర్మావరణభేదిభిః ॥ 6-119-10(44355)
షడేతాన్నిశితైర్భీష్మః ప్రవివ్యాధోత్తకైః శరైః ।
తస్య తే నిశితాన్బాణాత్సన్నివార్య మహారథాః ॥ 6-119-11(44356)
దశభిర్దశభిర్భీష్మమర్దయామాసురోజసా ।
శిఖండీ తు మహాబాణాన్యాన్ముమోచ మహారథః ॥ 6-119-12(44357)
న చక్రుస్తే రుజం తస్య స్వర్మపుంఖాః శిలాశితాః।
తతః కిరీటీ సంరబ్ధో భీష్మమేవాభ్యధావత ॥ 6-119-13(44358)
శిఖండినం పురస్కృత్య ధనుశ్చాస్య సమాచ్ఛినత్।
భీష్మస్య ధనుషశ్ఛేదం నామృష్యంత మహారథాః ॥ 6-119-14(44359)
ద్రోణశ్చ కృతవర్మా చ సైంధవశ్చ జయద్రథః ।
భూరిశ్రవాః శలః శల్యో భగదత్తస్తథైవ చ ॥ 6-119-15(44360)
సప్తైతే పరమక్రుద్ధాః కిరీటినమభిద్రుతాః ।
తత్ర శస్త్రాణి దివ్యాని దర్శయంతో మహారథాః ॥ 6-119-16(44361)
అభిపేతుర్భృశం క్రుద్ధాశ్చాదయంతశ్చ పాండవం ।
తేషామాపతతాం శబ్దః శుశ్రువే ఫల్గునం ప్రతి ॥ 6-119-17(44362)
ఉద్ధూతానాం యథా శబ్దః సముద్రాణాం యుగక్షయే ।
ఘ్నత త్వరత గృహ్ణీత విద్ధ్యధ్వమవకర్తత ॥ 6-119-18(44363)
ఇత్యాసీత్తుములః శబ్దః ఫల్గునస్య రథం ప్రతి ।
తం శబ్దం తుములం శ్రుత్వా పాండవానాం మహారథాః ॥ 6-119-19(44364)
అభ్యధావన్పరీప్సంతః ఫల్గునం భరతర్షభ ।
సాత్యకిర్భీమసేనశ్చ ధృష్టద్యుంనశ్చ పార్షతః ॥ 6-119-20(44365)
విరాటద్రుషదౌ చోభౌ రాక్షసశ్చ ఘటోత్కచః ।
అభిమన్యుశ్చ సంక్రుద్ధః సప్తైతే క్రోధమూర్చ్ఛితాః ॥ 6-119-21(44366)
సమభ్యధావంస్త్వరితాశ్చిత్రకార్ముకధారిణః ।
తేషాం సమభవద్యుద్ధం తుములం రోమహర్షణం ॥ 6-119-22(44367)
సంగ్రమే భరతశ్రేష్ఠ దేవానాం దానవైరివ ।
శిఖండీ తు రణే శ్రేష్ఠో రక్ష్మమాణః కిరీటినా ॥ 6-119-23(44368)
అవిధ్యద్దశభిర్భీషఅమం ఛిన్నధన్వానమాహవే।
సారథిం దశభిశ్చాస్య ధ్వజం చైకేన చిచ్ఛిదే ॥ 6-119-24(44369)
సోఽన్యత్కార్ముకమాదాయ గాంగేయో వేగవత్తరం।
తదప్యస్య శితైర్బాణైస్త్రిభిశ్చిచ్ఛేద ఫల్గునః ॥ 6-119-25(44370)
ఏవం స పాండవః క్రుద్ధ ఆత్తమాత్తం పునః పునః ।
ధనుశ్చిచ్ఛేద భీష్మస్య సవ్యసాచీ పరంతపః ॥ 6-119-26(44371)
స చ్ఛిన్నధన్వా సంక్రుద్ధాః సృక్కిణీ పరిసంలిహన్ ।
శక్తిం జగ్రాహ తరసా గిరీణామపి దారణీం ॥ 6-119-27(44372)
తాం చ చిక్షేప సంక్రుద్ధః ఫల్గునస్య రథం ప్రతి ।
తామాపతంతీం సంప్రేక్ష్య జ్వలంతీమశనీమివ ॥ 6-119-28(44373)
సమాదత్త శితాన్భల్లాన్పంచ పాండవనందనః ।
తస్య చిచ్ఛేద తాం శక్తిం పంచధా పంచభిః శరైః ॥ 6-119-29(44374)
సంక్రుద్ధో భరతశ్రేష్ఠ భీష్మవాహుప్రవేరితాం ।
సా పపాత తథా చ్ఛిన్నా సంక్రుద్ధేన కిరీటినా ॥ 6-119-30(44375)
మేఘబృందపరిభ్రష్టా విచ్ఛిన్నేవ శతహ్రదా ।
ఛిన్నాం తాం శక్తిమాలోక్య భీష్మః క్రోధసమన్వితః । 6-119-31(44376)
అచింతయద్రణే వీరో బుద్ధ్యా పరపురంజయః।
శక్తోఽహం ధనుషైకేన నిహంతుం సర్వపాండవాన్ ॥ 6-119-32(44377)
యద్యేషాం న భవేద్గోప్తా విష్వక్సేనో మహాబలః ।
`అజయ్యశ్చైవ సర్వేషాం లోకానామితి మే మతిః ।'
కారణద్వయమాస్థాయ నాహం యోత్స్యామి పాండవాన్ ॥ 6-119-33(44378)
అవధ్యత్వాచ్చ పాండూనాం స్త్రీభావాచ్చ శిఖండినః।
పిత్రా తుష్టేన మే పూర్వం యదా కాలీముదవహం ॥ 6-119-34(44379)
స్వచ్ఛందమరణం దత్తమవధ్యత్వం రణే తథా ।
తస్మాన్మృత్యుమహం మన్యే ప్రాప్తకాలమివాత్మనః ॥ 6-119-35(44380)
ఏవం జ్ఞాత్వా వ్యవసితం భీష్మస్యామితతేజసః ।
ఋషయో వసవశ్చైవ వియత్స్థా భీష్మమబ్రువన్ ॥ 6-119-36(44381)
యత్తే వ్యవసితం తాత తదస్మాకమపి ప్రియం ।
తత్కురుష్వ మహారాజ యుద్ధే బుద్ధిం నివర్తయ ॥ 6-119-37(44382)
అస్య వాక్యస్య నిధనే ప్రాదుసాసీచ్ఛివోఽనిలః ।
అనులోమః సుగంధీ చ పృషతైశ్చ సమన్వితః ॥ 6-119-38(44383)
దేవదుందుభయశ్చైవ సంప్రణేదుర్మహాస్వనాః।
పపాత పుష్పవృష్టిశ్చ భీష్మస్యోపరి మారిష ॥ 6-119-39(44384)
న చ తాః శుశ్రువే కశ్చిత్తేషాం సంవదతాం గిరః।
ఋతే భీష్మం మహాబాహుం మాం చాపి మునితేజసా ॥ 6-119-40(44385)
సంభ్రమశ్చ మహానాసీత్రిదశానాం విశాంపతే ।
పతిష్యతి రథాద్భీష్మే సర్వలోకప్రియే తదా ॥ 6-119-41(44386)
ఇతి దేవగణానాం చ వాక్యం శ్రుత్వా మహాతపాః।
తతః శాంతనవో భీష్మో బీభత్సుం నాభ్యవర్తత ॥ 6-119-42(44387)
భిద్యమానః శితైర్బాణైః సర్వావరణభేదిభిః ।
శిఖండీ తు మహారాజ భరతానాం పితామహం ॥ 6-119-43(44388)
ఆజఘానోరసి క్రుద్ధో నవభిర్నిశితైః శరైః ।
స తేనాభిహతః సంఖ్యే భీష్మః కురుపితామహః ॥ 6-119-44(44389)
నాకంపత మహారాజ క్షితికంపే యథాఽచలః ।
తతః ప్రహస్య బీభత్సుర్వ్యాక్షిపన్గాండివం ధనుః ॥ 6-119-45(44390)
గాంగేయం పంచవింశత్యా క్షుద్రకాణాం సమార్పయత్।
పునః పునః శతైరేనం త్వరమాణో ధనంజయః ॥ 6-119-46(44391)
సర్వగాత్రేషు సంక్రుద్ధస్తథా మర్మస్వతాడయత్ ।
ఏవమన్యైరపి భృశం విద్ధ్యమానః సహస్రశః ॥ 6-119-47(44392)
తానప్యాశు శరైర్భీష్మః ప్రవివ్యాధ మహారథః ।
తైశ్చ ముక్తాంఛరాన్భీష్మో యుధి సత్యపరాక్రమః ॥ 6-119-48(44393)
నివారయామాస శరైః సమం సన్నతపర్వభిః ।
శిఖండీ తు రణే బాణాన్యాన్ముమోచ మహారథః ॥ 6-119-49(44394)
న చక్రుస్తే రుజం తస్య రుక్మపుంఖాః శిలాసితాః ।
తతః కిరీటీ సంక్రుద్ధో భీష్మమేవాభ్యవర్తత ॥ 6-119-50(44395)
శిఖండినం పురస్కృత్య ధనుశ్చాస్య సమాచ్ఛినత్।
అథైనం నవభిర్విద్ధ్వా ధ్వజమేకేన చిచ్ఛిదే ॥ 6-119-51(44396)
సారథిం విశిఖైశ్చాస్య దశభిః సమకంపయత్ ।
సోఽన్యత్కార్ముకమాదాయ గాంగేయో బలవత్తరం ॥ 6-119-52(44397)
తదప్యస్య శితైర్భల్లైస్త్రిధా త్రిభిరఘాతయత్ ।
నిమేషార్ధేన కౌంతేయ ఆత్తమాత్తం మహారణే ॥ 6-119-53(44398)
ఏవమస్య ధనూంష్యాజౌ చిచ్ఛేద సుబహూన్యథ।
తతః శాంతనవో భీష్మో బీభత్సుం నాత్యవర్తత ॥ 6-119-54(44399)
అథైనం పంచవింశత్యా క్షుద్రకాణాం సమార్పయత్।
సోఽతివిద్ధో మహేష్వాసో దుఃశాసనమభాషత ॥ 6-119-55(44400)
ఏష పార్థో రణే క్రుద్ధః పాండవానాం మహారథః ।
శరైరనేకసాహస్త్రైర్మామేవాభ్యపతద్రణే ॥ 6-119-56(44401)
న చైష సమరే శక్యో జేతుం వజ్రభృతా అపి।
న చాపి సహితా వీరా దేవదానవరాక్షసాః ॥ 6-119-57(44402)
మాం చాపి శక్తా నిర్జేతుం కిము మర్త్యా మహారథాః । 6-119-58b`ఋతేఽర్జునం సుసంక్రుద్ధమేతత్సత్యం బ్రవీమి తే ॥' 6-119-58(44403)
ఏవం తయోః సంవదతోః ఫల్గునో నిశితైః శరైః।
శిఖండినం పురస్కృత్య భీష్మం వివ్యాధ సంయుగే ॥ 6-119-59(44404)
తతో దుఃశాసనం భీష్మః స్మయమాన ఇవాబ్రవీత్ ।
అర్దితో నిశితైర్బాణైర్భృశం గాండీవధన్వనా ॥ 6-119-60(44405)
వజ్రాశనిసమస్పర్శాః సుపుంఖాః సుప్రతేజనాః ।
సుముక్తా అవ్యవచ్ఛిన్నా నేమే బాణాఃశిఖండినః ॥ 6-119-61(44406)
నికృంతమానా మర్మాణి దృఢావరణభేదినః ।
సుసలా ఇవ మే ధ్నంతి నేమే బాణః శిఖండినః ॥ 6-119-62(44407)
వజ్రదండసమస్పర్శా వజ్రవేగదురాసదాః ।
మమ ప్రాణానారుజంతి నేమే బాణాః శిఖండినః ॥ 6-119-63(44408)
నాశయంతీవ మే ప్రాణాన్యమదూతా ఇవాగతాః ।
గదాపరిఘసంస్పర్శా నేమే బాణాః శిఖండినః ॥ 6-119-64(44409)
భుజగా ఇవ సంక్రుద్ధా లేలిహానా విషోల్బణాః।
సమావిశంతి మర్మాణి నేమే బాణాః శిఖండినః ॥ 6-119-65(44410)
అర్జునస్య ఇమే బాణా నేమే బాణాః శిఖండినః ।
కృంతంతి మమ గాత్రాణి మాఘమాం సేగవా ఇవ ॥ 6-119-66(44411)
సర్వే హ్యపి న మే దుఃఖం కుర్యురన్యే నరాధిపాఃక ।
వీరం గాండీవధన్వానమృతే జిష్ణుం కపిధ్వజం ॥ 6-119-67(44412)
ఇతి బ్రువంఛాంతనవో దిధక్షురివ పాండవం ।
శక్తిం భీష్మః స పార్థాయ తతశ్చిక్షేప భారత ॥ 6-119-68(44413)
తామస్య విశిఖైశ్ఛిత్త్వా త్రిధా త్రిభిరపాతయత్।
పశ్యతాం కురువీరాణాం సర్వేషాం తత్ర భారత ॥ 6-119-69(44414)
చర్మాథాదత్త గాంగేయో జాతరూపపరిష్కృతం ।
ఖంగం చాన్యతరప్రేప్సుర్మృత్యోరగ్రే జయాయ వా ॥ 6-119-70(44415)
తస్య తచ్ఛతధా చర్మ వ్యధమత్సాయకైస్తథా ।
రథాదనవరూఢస్య తదద్భుతమివాభవత్ ॥ 6-119-71(44416)
తతో యుధిష్ఠిరో రాజా స్వాన్యనీకాన్యచోదయత్।
అభిద్రవత గాంగేయం మా వోఽస్తు భయమణ్వపి ॥ 6-119-72(44417)
అథ తే తోమరైః ప్రాసైర్బాణౌఘైశ్చ సమంతతః।
పట్టసైశ్చ సునిస్త్రింశైర్నారాచైశ్చ తథా శితైః ॥ 6-119-73(44418)
వత్సదంతైశ్చ భల్లైశ్చ తమేకమభిదుద్రువుః ।
సింహనాదస్తతో ఘోరః పాండవానామభూత్తదా ॥ 6-119-74(44419)
తథైవ తవ పుత్రాశ్చ నేదుర్భీష్మజయైషిణః।
తమేకమభ్యరక్షంత సింహనాదాంశ్చ చక్రిరే ॥ 6-119-75(44420)
తత్రాసీత్తుములం యుద్ధం తావకానాం పరైః సహ।
దశమేఽహని రాజేంద్ర భీష్మార్జునసమాగమే ॥ 6-119-76(44421)
ఆసీద్ధోర ఇవావర్తో ముహూర్తముదధేరివ ।
సైన్యానాం యుధ్యమానానాం నిఘ్నతామితరేతరం ॥ 6-119-77(44422)
అసౌంయరూపా పృథివీ శోణితాక్తాఽభవత్తదా।
సమం చ విషమం చైవ న ప్రాజ్ఞాయత కించన ॥ 6-119-78(44423)
యోధానామయుతం హత్వా తస్మిన్స దశమేఽహని ।
అతిష్ఠదాహవే భీష్మో భిద్యమానేషు మర్మసు ॥ 6-119-79(44424)
తతః సేనాముఖే తస్మిన్స్థితః పార్థో ధనుర్ధరః।
మధ్యేన కురుసైన్యానాం ద్రావయామాస వాహినీం ॥ 6-119-80(44425)
`తత్రాద్భుతమపశ్యామ పాండవానాం పరాక్రమం।
ద్రావయామాసురిషుభిః సర్వాన్భీష్మపదానుగాన్ ॥' 6-119-81(44426)
వయం శ్వేతహయాద్భీతాః కుంతీపుత్రాద్ధనంజయాత్।
పీడ్యమానాః శితైః శస్త్రైః ప్రాద్రవామ రణే తదా ॥ 6-119-82(44427)
`పాండవైః పంచభిః సార్ధం సాత్యకేన చ ధన్వినా।
ధృష్టద్యుంనసుఖైః సర్వైః పాంచాలైశ్చ సమంతతఃక ॥ 6-119-83(44428)
భిద్యమానాః శరైస్తీక్ష్ణైః సర్వే కార్ష్ణిపురోగమైః।
ద్రోణద్రౌణికృతైః సార్ధం సర్వే శల్యశలాదయః।
తావకాః సమరే రాజంజహుర్భీష్మం మహామృధే ॥' 6-119-84(44429)
సౌవీరాః కితవాః ప్రాచ్యాఃప్రతీచ్యోదీచ్యమాలవాః।
అభీషాహాః శూరసేనాః శిబయోఽథ వసాతయః ॥ 6-119-85(44430)
సాల్వాశ్రయాస్త్రిగర్తాశ్చ అంబష్ఠాః కేకయైః సహ।
ద్వాదశైతే జనపదాః శరార్తా వ్రణపీడితాః।
సంగ్రామే ప్రజహుర్భీష్మం యుధ్యమానాః కిరీటినా ॥ 6-119-86(44431)
తతస్తమేకం బహవః పరివార్య సమంతతః ।
పరికాల్య కురూన్సర్వాఞ్శరర్షైరవాకిరన్ ॥ 6-119-87(44432)
నిపాతయత గృహ్ణీత యుధ్యధ్వమవకృంతత।
ఇత్యాసీత్తుములః శబ్దో రాజన్భీష్మరథం ప్రతి ॥ 6-119-88(44433)
నిహత్య సమరే రాజఞ్శతశోఽథ సహస్రశః ।
న తస్యాసీదనిర్భిన్నం గాత్రే ద్వ్యంగులమంతరం ॥ 6-119-89(44434)
ఏవంభూతస్తవ పితా శరైర్విశకలీకృతః।
శితాగ్రైః ఫల్గునేనాజౌ ప్రాక్శిరాః ప్రాపతద్రథాత్ ॥ 6-119-90(44435)
కించిచ్ఛేషే దినకరే పుత్రాణాం తవ పశ్యతాం ।
హాహేతి దివి దేవానాం పార్థివానాం చ భారత ॥ 6-119-91(44436)
పతమానే రథాద్భీష్మే బభూవ సుమహాస్వనః ।
సంపతంతమభిప్రేక్ష్య మహాత్మానం పితామహం ॥ 6-119-92(44437)
సహ భీష్మేణ సర్వేషాం ప్రాపతన్హృదయాని నః ।
స పపాత మహాబాహుర్వసుధామనునాదయన్ ॥ 6-119-93(44438)
ఇంద్రధ్వజ ఇవోత్సృష్టః కేతుః సర్వధనుష్మతాం ।
ధరణీం న స పస్పర్శ శరసంఘైః సమావృతః ॥ 6-119-94(44439)
శలతల్పే మహేష్వాసం శయానం పురుషర్షభం।
రథాత్ప్రపతితం చైనం దివ్యో భావః సమావిశత్ ॥ 6-119-95(44440)
అభ్యవర్షచ్చ పర్జన్యః ప్రాకంపత చ మేదినీ ।
పతన్స దదృశే చాపి దక్షిణేన దివాకరం ॥ 6-119-96(44441)
సంజ్ఞాం చోపాలభద్వీరః కాలం సంచింత్య భారత ।
అంతరిక్షే చ శుశ్రావ దివ్యా వాచః సమంతతః ॥ 6-119-97(44442)
కథం మహాత్మా గాంగేయః సర్వశస్త్రభృతాం వరః ।
కాలకర్తా నరవ్యాఘ్రః సంప్రాప్తే దక్షిణాయనే ॥ 6-119-98(44443)
స్థితోఽస్మీతి చ గాంగేయస్తచ్ఛ్రుత్వా వాక్యమబ్రవీత్।
ధారయిష్యాంయహం ప్రాణాన్పతితిఽపి మహీతలే ॥ 6-119-99(44444)
ఉత్తరాయణమన్విచ్ఛన్సుగతిప్రతికాంక్షయా।
తస్య తన్మతమాజ్ఞాయ గహ్గా హిమవతః సుతాః ॥ 6-119-100(44445)
మహర్షీన్హంసరూపేణ ప్రేషయామాస తత్ర వై।
తతస్తం ప్రతి తే హంసాస్త్వరితా మానసౌకసః ॥ 6-119-101(44446)
ఆజగ్ముః సహితా ద్రష్టుం భీష్మం కురుపితామహం।
యత్ర శేతే నరశ్రేష్ఠః శరతల్పే పితామహః ॥ 6-119-102(44447)
తే తు భీష్మం సమాసాద్య ఋషయో హంసరూపిణః ।
అపశ్యంఛరతల్పస్థం భీష్మం కురుకులోద్వహం ॥ 6-119-103(44448)
తే తం దృష్ట్వా మహాత్మానం కృత్వా చాపి ప్రదక్షిణం।
గాంగేయం భరతశ్రేష్ఠం దక్షిణేన చ భాస్కరం ॥ 6-119-104(44449)
ఇతరేతరమామంత్ర్య ప్రాహుస్తత్ర మనీషిణః ।
భీష్మః కథం మహాత్మా సన్సంస్థాతా దక్షిణాయనే ॥ 6-119-105(44450)
ఇత్యుక్త్వా ప్రస్థితా హంసా దక్షిణామభితో దిశం।
సంప్రేక్ష్య వై మహాబుద్ధిశ్చింతయిత్వా చ భారత ॥ 6-119-106(44451)
తానబ్రవీచ్ఛాంతనవో నాహం గంతా కథంచన ।
దక్షిణావర్త ఆదిత్యే ఏతన్మే మనసి స్థితం ॥ 6-119-107(44452)
గమిష్యామి స్వకం స్థానమాసీద్యన్మే పురాతనం ।
ఉదగాయన ఆదిత్యే హంసాః సత్యం బ్రవీమి వః ॥ 6-119-108(44453)
ధారయిష్యాంయహం ప్రాణానుత్తరాయణకాంక్షయా।
ప్రాణానాం చ సముత్సర్గ ఐశ్వర్యం నియతం మమ ॥ 6-119-109(44454)
తస్మాత్ప్రాణాంధారయిష్యే ముమూర్షురుదగాయనే।
యశ్చ దత్తో వరో మహ్యం పిత్రా తేన మహాత్మనా ॥ 6-119-110(44455)
ఛందతస్తే భవేన్మృత్యురితి తత్సత్యమస్తు మే।
ధారయిష్యే తతః ప్రాణానుత్సర్గే నియతే సతి ॥ 6-119-111(44456)
ఇత్యుక్త్వా తాంస్తదా హంసాన్స శేతే శరతల్పగః ।
ఏవం కురూణాం పతితే శృంగే భీష్మే మహౌజసి ॥ 6-119-112(44457)
పాండవాః సృంజయాశ్చైవ సింహనాదం ప్రచక్రిరే ।
తస్మిన్హతే మహాసత్వే భరతానాం పితామహే ॥ 6-119-113(44458)
న కించిత్ప్రత్యపద్యంత పుత్రాస్తే భరతర్షభ ।
సంమోహశ్చైవ తుములః కరూణామభవత్తదా ॥ 6-119-114(44459)
కృపదుర్యోధనముఖా నిఃశ్వస్య రురుదుస్తతః ।
విషాదాచ్చ చిరం కాలమతిష్ఠన్విగతేంద్రియాః ॥ 6-119-115(44460)
దధ్యుశ్చైవ మహారాజ న యుద్ధే దధిరే మనః ।
ఊరుగ్రాహగృహీతాశ్చ నాభ్యధావంత పాండవాన్ ॥ 6-119-116(44461)
అవధ్యే శంతనోః పుత్రే హతే భీష్మే మహౌజసి।
`దుఃఖార్తాస్తే తతో రాజన్కురూణాం పతయోఽభవన్ ।'
అభావ సహసా రాజన్కురురాజస్య తర్కితః ॥ 6-119-117(44462)
హతప్రవీరాస్తు వయం నికృత్తాశ్చ శితైః శరైః ।
కర్తవ్యం నాభిజానీమో నిర్జితాః సవ్యసాచినా ॥ 6-119-118(44463)
పాణడవాశ్చ జయం లబ్ధ్వా పరత్ర చ పరాం గతిం ।
సర్వే దధ్యుర్మహాశంఖఞ్శూరాః పరిఘవాహవః ॥ 6-119-119(44464)
సోమకాశ్చ సపాంచాలాః ప్రాహృష్యంత జనేశ్వర ।
తతస్తూర్యసహస్రేషు నదత్సు స మహాబలః ॥ 6-119-120(44465)
ఆస్ఫోటయామాస భృశం భీమసేనో ననాద చ।
సేనయోరుభయోశ్చాపి గాంగేయే నిహతే విభౌ ॥ 6-119-121(44466)
సంన్యస్య విరాః శస్త్రాణి ప్రాధ్యాయంత సమంతతః ।
ప్రాక్రోశన్ప్రాద్రవంశ్చాన్యే జగ్ముర్మోహం తథాఽపరే ॥ 6-119-122(44467)
క్షత్రం చాన్యేఽభ్యనిందంత భీష్మం చాన్యేఽభ్యపూజయన్।
ఋషయః పితరశ్చైవ ప్రశశసుర్మహావ్రతం ॥ 6-119-123(44468)
భరతానాం చ యే పూర్వే తే చైనం ప్రశశంసిరే ।
మహోపనిషదం చైవ యోగమాస్థాయ విర్యవాన్ ॥ 6-119-124(44469)
జపఞ్శాంతనవో ధీమాన్కాలాకాంక్షీ స్థితోఽభవత్ ॥ ॥ 6-119-125(44470)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి దశమదివసయుద్ధే ఏకోనవింశత్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-119-26 ఆత్తమాత్తం గృహీతం గృహీతం ॥
6-119-37 వ్యవసితం నిశ్చితం ॥
6-119-38 నిధనే సమాప్తౌ ॥
6-119-40 మునితేజసా వ్యాసప్రభావేన ॥
6-119-61 అవ్యవచ్ఛిన్నాః సంతతాఃచ ॥
6-119-66 మాఘమా కర్కటీ ప్రోక్తా తదపత్యం తు సేగవా । యథా మాఘమాం కర్కటీ మాతరం సేగవాస్తదపత్యాని కృంతంతి ఉదరస్థాన్యపత్యాని పృష్ఠం విదార్య వహిర్నర్గచ్ఛంతి తద్వదిత్యర్థః । తేన ప్రాణాపహారివేదనాజనకత్వం బామానాం నేదం శిఖండిబాణేషు సంభవతి । తేషాం మదంగే పుష్పతుల్యత్వాత్॥
6-119-70 అగ్రే తేషాం। మృత్యోరితి చతుర్థ్యర్థే షష్ఠీ । మృత్యవే ఇత్యర్థః ॥
6-119-86 ప్రాణపీడితా ఇతి కo ఘo పాఠః ॥
6-119-97 కాలం మృత్యుం ॥
6-119-104 దక్షిణేన దక్షిణమార్గస్థం భాస్కరం చ దృష్ట్వేత్యన్వయః ॥
6-119-105 సంస్థాతా మరిష్యతి ॥
6-119-109 ఐశ్వర్యం స్వసామర్థ్యం స్వచ్ఛందమృత్యుత్వాత్ ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.